In the first match of the day, Puneri Paltan produced a one-sided, dominating performance to beat Haryana Steelers 34-22 and register their first win of Pro Kabaddi Season VI in Chennai on Monday.
#prokabaddileague
#tamilthalaivas
#patnapirates
#Defendingchampions
చెన్నై వేదికగా ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో సోమవారం జరిగిన పోటీల్లో పుణె, యూపీ జట్లు విజయం సాధించాయి. జోన్-ఎ లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 34-22 స్కోరుతో హరియాణా స్టీలర్స్‌పై అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో పుణెరి పల్టాన్ తొలిసారి బోణీ చేసింది.