Kohli, Bhuvi, Bumrah And Others May Be Rested Before 2019 World Cup..? | Oneindia Telugu

2018-10-09 261

captain Virat Kohli, who missed out on the 2018 Asia Cup and the Nidahas Trophy, could be rested for a few more ODIs in the next few months. Apart from Kohli, pacers Jasprit Bumrah and Bhuvneshwar Kumar, who are not included for the two-match Test series against West Indies, are also in line to be rested.
#IndiavsWestIndies2018
#Dhoni
#viratkohli
#RishabhPant
#prithvishaw
#kuldeepyadav
#westindies
#teamindia

ఇంగ్లాండ్ వేదికగా 2019‌లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు చాలినంత విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.