Opening the event to the general public made for a truly remarkable atmosphere on the vibrant Avenida 9 de Julio, the main avenue in Buenos Aires where the Ceremony took place. The porteños sang, danced and celebrated on what was a magical evening, showing their enthusiasm at hosting the Youth Olympic Games in their city.
#argentina
#youtholympics
#youtholypics2018
#record
#openingceremony
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా 3వ యూత్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. అయితే, రొటీన్‌కు భిన్నంగా జరిగిన ఈ ఆరంభ వేడుకలు వీక్షకులను ఆద్యంతం అద్భుతంగా ఆకట్టుకున్నాయి. బహిరంగంగా ఈ జరిగిన వేడుకలను వీక్షించడానికి రికార్డుస్థాయిలో రెండు లక్షల మంది హాజరయ్యారు.