డిప్యూటీ స్పీకర్ ఎక్కగానే పరుగెత్తిన ఏనుగు

2018-10-08 968

Kripanath Mallah, the Deputy Speaker of the Assam assembly, fell off an elephant on Saturday in his own constituency.
#AssamDeputySpeaker
#KripanathMallah
#Assam
#Falls
#Elephant

అసోం డిప్యూటీ స్పీకర్ కృపానాథ్ మల్లా సోమవారం నాడు ప్రమాదంలో ఏనుగు పై నుంచి కిందపడ్డారు. అతను ఇటీవలే డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అతను తన సొంత నియోజకవర్గం రటబరికి వెళ్లినప్పుడు అతని మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఏనుగు అంబారీపై ఊరేగించి తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అతనిని ఏనుగుపై ఎక్కించారు. అయితే ఏనుగుపై కూర్చున్న అతను మధ్యలో కిందపడిపోయారు. ఈ సంఘటన కరీంగంజ్ జిల్లాలోని రటబరి నియోజకవర్గంలో జరిగింది.

Videos similaires