Cricketers Wish Zaheer Khan On His Birthday

2018-10-08 122

Zaheer Khan turned 40 on Sunday .Harbhajan Singh called Zaheer Khan a "top man" while former India batsman VVS Laxman called the left-armer a match-winner for his fiery bowling spells for India.sehwag,ganguly tweets on zaheer to reduce weight.
#zaheerkhan
#HarbhajanSingh
#sehwag
#cricket
#november

టీమిండియా మాజీ క్రికెటర్లలో వీరేందర్ సెహ్వాగ్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తూనే తాను చెప్పాలనుకున్నదాన్ని వైవిధ్యంగా పోస్టు చేస్తూ ఉంటారు. కానీ, జహీర్‌ఖాన్ పుట్టినరోజుని మాత్రం చాలా మామూలుగా చెప్పేశారు. కానీ, టీమిండియా మాజీ కెప్టెన్ ఆ బాధ్యత తీసుకున్నారో ఏమో..! కాస్త బరువు తగ్గు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.