శబరిమల తీర్పు పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్

2018-10-08 365

A review petition was filed on Monday in the Supreme Court challenging the earlier verdict of the apex court which allowed the entry of women inside the Sabarimala temple.
#SupremeCourt
#kerala
#chiefminister
#women
#temple


శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం నాడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను నేషనల్ అయ్యప్ప డివోటీస్ అసోసియేషన్ (జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం) దాఖలు చేసింది.

Videos similaires