పకోడాలు అమ్మే వ్యక్తి ఇంటికొచ్చిన ఐటీ అధికారులు

2018-10-08 725

Panna Singh Pakore Wala runs a couple of modest desi snacks shops in Punjab's Ludhiana. On Thursday morning, he found a bunch of government officers lining up at his shop. They were there not to bite into his World Famous in Ludhiana pakoras but for his accounts.
#itraids
#ludhiana
#pakodashop
#pakodawala
#ludhiana

రోడ్డు పక్కన పకోడాలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే.. అని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో అన్నారు. ఈ సమయంలో విమర్శలు, అంతకుమించి సమర్థనలు వచ్చాయి. పకోడాలను, నిరుద్యోగాన్ని ఒకే గాటిన కట్టారని నరేంద్ర మోడీపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ గుర్తించాలని మోడీ మద్దతుదారులు విపక్షాలకు చురకలు అంటించారు.