వామ్మో... కోతికి స్టీరింగ్ అప్పగించిన బస్సు డ్రైవర్

2018-10-06 1,117

Commuters of Karnataka state bus were left stunned after a driver of Karnataka State Road Transport Corporation (KSRTC) allowed a langur (baboon) to take control on the steering wheel of the bus as he drove on.The video, shot by a passenger on the moving bus, shows the driver from KSRTC's Davanagere division patting the langur's back several times as he perched on the steering wheel. For a moment, the driver even allowed the langur to take control of the steering wheel, while he changed gears.
#KSRTC
#Bus
#monkey
#Karnataka
#RoadTransportCorporation

ఈ మధ్య బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేవలం డ్రైవర్ల చిన్న అజాగ్రత్తతోనే చాలా మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. బస్సు ఎక్కి మళ్లీ దిగేంతవరకు ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే డ్రైవర్ ఏ చిన్నతప్పిదం చేసినా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. గత నెలలో జగిత్యాలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదమే ఇందుకు నిదర్శనం. ఇంతా తెలిసి కూడా డ్రైవర్లు తమ అజాగ్రత్తను వీడటం లేదు. ఫలితం ప్రయాణికుల ప్రాణాలు తీయడం తద్వారా కన్నవారికి శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా ఇలాంటి అజాగ్రత్త డ్రైవరే కర్నాటకలో దర్శనమిచ్చాడు.

Videos similaires