Chris Gayle Set To Miss India ODI Series To Play Afghanistan Premier League

2018-10-06 197

In what comes as a big blow for the West Indies, Chris Gayle has decided not to play ODI series against India as he will be participating in the inaugural Afghanistan Premier League (APL) that kicks off from Friday.
#ChrisGayle
#AfghanistanPremierLeague
#WestIndies
#Teamindia

భారత్‌తో అక్టోబర్ 21 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌కి వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. భారత పర్యటనలో వెస్టిండిస్ జట్టు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌తో పాటు 5 వన్డేలు, 3 మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.
ప్రస్తుతం రాజ్‌కోట్ వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతుంది. చూస్తుంటే ఈ టెస్టు శనివారంతో ముగిసేలా కనిపిస్తోంది.