Congress leader Revanth Reddy on Saturday lashed out at Telangana CM K Chandrasekhar Rao and his family.
#RevanthReddy
#Congressleader
#kcr
#ktr
#trs
#Telangana
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు కల్లుతాగిన కోతికి తేలుకుట్టినట్లు ఉందని రేవంత్ ఎద్దేవా చేశారు.
ఎన్నికలను కేసీఆర్ వర్సెస్ చంద్రబాబులా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. చంద్రబాబుకు ఇక్కడ కనీసం ఓటు కూడా లేదని అన్నారు. మరోసారి సెంటిమెంటుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనేదాన్ని ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.