India vs West Indies 2018 : MSK Prasad Surprised At Murali Vijay's 'Lack Of Communication'

2018-10-05 196

India's chairman of selectors MSK Prasad has said that he is surprised with Murali Vijay's "lack of communication" claim.
#indiavswestindies2018
#Murali Vijay
#prithvishaw
#rajkot
#westindies
#viratkohli
#klrahul
#kohli

ఏ మాత్రం సమాచారం లేకుండానే భారత సెలక్టర్లు తనపై వేటు వేశారని మురళీ విజయ్ అంటున్నాడు. అయితే ఈ మాటలు వట్టి అవాస్తవం అంటూ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కొట్టిపడేశాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో మురళీ విజయ్‌ ఘోరంగా విఫలమైయ్యాడు. దాంతో సెలక్టర్లు అతని స్థానంలో చివరి రెండు టెస్టులకి పృథ్వీ షా‌ని ఎంపిక చేశారు.