India vs West Indies 2018: Virat kohli Slams 24th Century In His Career

2018-10-05 133

It's lunch time at Rajkot! India are 506/5 after 118 overs. 142 runs came in this session and just one wicket was lost. The hosts are in control. Kohli - 120* and Jadeja - 19* will resume innings after lunch break.
#indiavs west indies
#viratkohli
#rishabhpant
#teamindia
#Jadeja

రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ బాదేశాడు. 184 బంతుల్లో 7ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ.. కెరీర్‌లో 24వ సెంచరీని నమోదు చేశాడు. అతనికి తోడుగా క్రీజులో ఉన్న రిషబ్ పంత్ (92)84 బంతుల్లో 8ఫోర్లు, 4 సిక్సులు) కూడా దూకుడుగా ఆడి శుక్రవారం తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరుకున్నారు.