India vs West Indies 2018 : Fans Breach Security To Click Selfie With Virat Kohli @ Rajkot

2018-10-05 175

Two fans of Virat Kohli breached security to try and click a selfie with the Team India skipper during the opening day's play of the First Test against West Indies. Kohli was taken aback by the unexpected visitors but kept his calm before the security personnels at the ground took the fans away.
#indiavswestindies2018
#prithvishaw
#rajkot
#westindies
#viratkohli
#klrahul
#kohli

భారత్‌-వెస్టిండీస్‌ తొలి టెస్టు తొలి రోజు ఆటలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాజ్‌కోట్‌ స్టేడియం స్టాండ్స్‌ నుంచి ఇద్దరు అభిమానులు మైదానంలో లోపలికి వచ్చేశారు. విరామం అనంతరం బ్యాటింగ్‌కు వెళ్తున్న కోహ్లి దగ్గరికి వెళ్లారు. భద్రత సిబ్బంది వారిని ఆపలేకపోయారు. కోహ్లితో సెల్ఫీ కోసమే అభిమానులు ఈ సాహసం చేశారు. విరాట్‌ వారిని నిరాశపరచకుండా సెల్ఫీ దిగాడు. ఈలోపు భద్రత సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని బయటికి తీసుకెళ్లారు.