The Congress on Wednesday denied there was any contradiction in the party's stand at the national and the state level on the Supreme Court order allowing entry of women of all age groups into the Sabarimala temple in Kerala.
#SupremeCourt
#kerala
#congress
#sabarimala
హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిని ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంపై అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ రివ్యూ పిటిషన్ వేయాలని కేరళ కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాదు, కేరళ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల శుక్రవారం నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ మాజీలు గురువారం సమావేశం కానున్నారు. ట్రావెన్ కోర్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, గురువాయూరు, కొచ్చి దేవస్థానం బోర్డు సభ్యులు కలిసి పాల్గొంటారు. ఈ సమావేశంలో రివ్యూ పిటిషన్‌కు సంబంధించి తుది నిర్ణయానికి వస్తారు.