సుడిగాలి సినిమా ఆడియో లాంచ్

2018-10-04 6

sudigali movie casting with Venkatesh Goud,Mallesh Yadav,Kulakarni Mamatha.produced by Chettpalli Venkatesh Goud,Biradhar Mallesh Yadav audio function has been completed in hyderabad recently.music was given by Rap Rap Shakeel
#sudigali
#MalleshYadav
#RapRapShakeel
#VenkateshGoud
#ChettpalliVenkateshGoud

రమేష్ అంకం దర్శకత్వంలో చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్స్ పతాకంపై చెట్టుపల్లి వెంకటేష్, బిరాదర్ మల్లేష్ నిర్మిస్తున్న యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం సుడిగాలి. ఈ చిత్రంలోని పాటలు మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల అయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం ఎల్ సి రాములు నాయక్ బిగ్ సీడీని విడుదల చేయగా, నిర్మాత సాయి వెంకట్ సీడీని విడుదల చేసారు.