Vijay Deverakonda Speech @Nota Pre Release Event

2018-10-04 1,075

"For the last elections i voted for TRS. Even now I will vote for TRS. I love KTR ideology and his ways." Vijay Deverakonda said.Kannada star Shivaraj Kumar has wished all the success to Vijay Deverakonda for his latest movie NOTA. "I am an ardent fan of Kamal Haasan. When I was 12, I had hugged me for the first time and did not take bath for three days. I see Kamal in Vijay."
#nota
#vijaydeverakonda
#tollywood
#TRS
#ShivarajKumar
#Kamal

నోటా' చిత్రం తెలుగు, తమిళంలో విడుదలవుతుండటంతో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలో గ్యాప్ లేకుండా పర్యటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. చెన్నైలో మీడియా ఇంటర్వ్యూలు ముగించుకుని తెలుగు రాష్ట్రాలకు వచ్చి విజయవాడ, హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. బుధవారం బెంగుళూరు వెళ్లి అక్కడ కూడా సినిమాను ప్రమోట్ చేశారు. గురువారం మళ్లీ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన అంశాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎదురైన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ బోల్డ్‌గా సమాధానాలిచ్చారు.