India vs West Indies 2018 : Prithvi Shaw And Pujara Steady The Indian Innings

2018-10-04 292

India, as expected, dominated proceedings in the first session on the first day of the opening Test in Rajkot - going to Lunch at 133 for the loss of KL Rahul - against Windies on Thursday (October 4). Prithvi Shaw, on debut, looked at ease and cruised to an undefeated 75 while Cheteshwar Pujara, started slow, before steadying himself to remain not out on 54.
#indiavswestindies2018
#prithvishaw
#rajkot
#westindies
#viratkohli
#klrahul
#kohli

భారత్-వెస్టిండీస్‌ల మధ్య గురువారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌ను టీమిండియా భారీ అంచనాలతో మొదలుపెట్టింది. ఆరంభ ఓవర్‌లోనే భారత్ తొలి వికెట్‌గా కేఎల్ రాహుల్‌ను కోల్పోయింది. గాబ్రియేల్ వేసిన బంతికి ఎల్బీగా అవుటైన రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ స్థానంలో పూజారా క్రీజులోకి దిగి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 89/1గా ఉంది.