The Kerala government, on Wednesday 3 October, issued a red alert in three districts of the state after Indian Meteorological Department (IMD) alert about a cyclonic depression over the Arabian Sea.
#kerala
#tamilnadu
#rains
#Keralagovernment
#ArabianSea
#IndianMeteorologicalDepartment
గత కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు మరో ప్రళయ భయం వెంటాడుతోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న శనివారం, ఆదివారాల్లో కేరళ, తమిళనాడుతోపాటు పాండిచ్చేరి రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది.