After dominating the Asia Cup 2018, India is now all set to take on West Indies for two Tests, five ODIs, and three T20Is. The West Indies' tour of India will commence on October 4 with a Test match at Saurashtra Cricket Association Stadium in Rajkot.
#indiavswestindies2018
#prithvishaw
#rajkot
#westindies
#viratkohli
#klrahul
#kohli
భారీ అంచనాల మధ్య రాజ్ కోట్ వేదికగా వెస్టిండీస్-భారత్‌ల మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. ఈ క్రమంటో టీమిండియా ట్యాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ పర్యటనలో భంగపడ్డ భారత్.. సొంతగడ్డపై వెస్టిండీ్‌సతో జరిగే రెండు టెస్టుల సిరీ్‌సలో మళ్లీ గెలుపుబాట పట్టాలనుకుంటోంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో బ్యాటింగ్ కూర్పు సమస్యలను అధిగమించడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తోంది.