Might stand as a great news to the ardent cricket fans in Vizag as the city is likely to host the second One-Day International game which would be taking place between India and West Indies.
#AsiaCup2018
#ravishastri
#IndiaVsWestIndies
#indiavsbangladesh
#indiavspak
#msdhoni
#dhavan
#rohithsharma
గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. టెస్టుల్లో నంబర్ వన్‌గా ఉన్న భారత్ సొంత గడ్డ మీద ఉత్సాహంగా బరిలో దిగనుంది. మరోవైపు వెస్టిండీస్ బలహీనంగా కనిపిస్తోంది. రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు వన్డే, టీ20 సిరీస్‌లో పోటీ పడనున్నాయి. కాగా.. ఇరు జట్ల మధ్య జరగనున్న ఇండోర్ వేదికగా జరగనున్న రెండో వన్డే వేదిక మారనున్నట్టు తెలుస్తోంది.