ఎల్ఈడీ అద్భుతం: బుర్జ్ ఖలీఫాపై గాంధీ జయంతి వేడుకలు(వీడియో)

2018-10-03 183

భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను మనదేశంతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఘనంగా నిర్వహించాయి. ఎల్‌ఈడీ వీడియో ప్రొజెక్షన్ల ద్వారా బాపు జీవితాన్ని, ఆయన ఫిలాసఫీని ప్రపంచవ్యాప్తంగా 120కిపైగా ప్రదేశాల్లో ప్రదర్శించారు.