SS Karthikeya Talks About Akhil

2018-10-01 1

SS Rajamouli's Son SS Karthikeya Engaged To Tollywood Star Jagapathi Babu’s Niece Pooja Prasad. They are going to wed soon. on that, Karthikeya given some information about destination Wedding. And told about Akhil Akkineni.
#Rajamouli
#Karthikeya
#Tollywood
#JagapathiBabu
#poojaprasad
#akhilakkineni

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ పెళ్లి గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. తన పెళ్లి గురించి కార్తీకేయ కొంత క్లారిటీ ఇచ్చారు. కార్తీకేయ నిశ్చితార్తం జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌తో జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి జరుగుతుంది. దాని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా వివాహ వేదిక ఎక్కడ అనేది డిసైడ్ కాలేదని చెప్పారు. అలాగే తన స్నేహితుడు అఖిల్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కార్తీకేయ ఏం చెప్పారంటే..