వివాహమైన జంట ఏదైనా కారణాల చేత విడిపోయి చట్టప్రకారం విడాకులు తీసుకోవాలంటే కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కోర్టు వారిద్దరూ ఆవేశంతో నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తూ మళ్లీ మనసు మార్చుకుని కలిసి కాపురం చేస్తారేమో అనే ఆశతో ఆరునెలల సమయం ఇచ్చేది. అప్పటికీ ఇద్దరూ విడాకులే కావాలని కోరితే విడాకులు మంజూరు చేస్తుంది కోర్టు. తాజాగా సుప్రీం కోర్టు ఆ సరైన కారణాలతో విడిపోతున్నారంటే ఆరునెలల సమయం అవసరం లేదని తీర్పునిచ్చింది.
#SupremeCourt
#divorce
#marriage
#JusticesKurianJoseph