Kedar Jadhav is again down with a strain while batting during India's successful e final of the Asia Cup against Bangladesh.Indian team left, attends to cricketer Kedar Jadhav during one day international cricket match of Asia Cup between India and Bangladesh, in Dubai, United Arab Emirates, attends to Kedar Jadhav after the batsman suffered from hamstring issue. Ap Jadhav, who returned to the Indian team after being out of action for almost three months nursing a hamstring , experienced the problem once again in the final of the Asia Cup as he tried to steal a quick single after the ball to mid-off.
#asiacup2018
#kedarjadav
#rohitsharma
#cricket
#Dubai
దుబాయ్ వేదికగా ఆసియా కప్ టోర్నీలో తలపడిన జట్లు కొన్ని పోరాటపటిమ ప్రదర్శించినప్పటికీ ఓటమికి గురికాగా, మరికొన్ని పేలవ ప్రదర్శనతోనే ఇంటి దారిపట్టాయి. టీమిండియా మాత్రం ఓటమి అనేదే లేకుండా టోర్నీని గెలిచింది. ఈ మ్యాచ్‌లో కేదర్ జాదవ్ ప్రదర్శనను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. బంగ్లాదేశ్‌తో శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ అద్భుతమైన పోరాట పటిమని కనబర్చాడు