Asia Cup 2018 : 'I am ready’ Smiles Rohit Sharma When Asked About Long-Term Captaincy

2018-09-29 1

Rohit has been praised by all for his captaincy skills and he said that he had been observing MS Dhoni and tried to pick up little things from one of India’s most successful captain.
#indiavsbangladesh
#indiavspak
#msdhoni
#asiacup2018
#dhoni
#dhavan
#rohitsharma

తాత్కాలిక కెప్టెన్‌గా టీమిండియాను ఆసియా కప్ టోర్నీలో విజేతగా నిలబెట్టాడు రోహిత్ శర్మ. టోర్నీ విజయం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్.. భారత జట్టుకి కెప్టెన్సీ వహించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశాడు. యూఏఈ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన ఆసియా కప్‌లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన భారత సెలక్టర్లు జట్టు పగ్గాలని రోహిత్ శర్మకి అప్పగించిన విషయం తెలిసిందే.