Asia Cup 2018 : Rohit Sharma Feels He's Similar To 'Captain Cool' MS Dhoni

2018-09-29 99

India's stand-in captain Rohit Sharma has once again proved his leadership skills and his ability to remain calm often reminds of the calm and composure of former captain Mahendra Singh Dhoni - who possesses the title of 'captain cool'.
#indiavsbangladesh
#indiavspak
#msdhoni
#asiacup2018
#dhoni
#dhavan
#rohitsharma


ఆసియాకప్ టోర్నీలో జట్టును విజయవంతంగా నడిపించి మరోసారి తన కెప్టెన్సీని రుజువు చేసుకున్నాడు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ. తాను ఈ టోర్నీని విజయవంతంగా ముగించడం పట్ల రోహిత్.. తాను కెప్టెన్సీలో మహేంద్ర సింగ్ ధోనీలానే కూల్‌గా వ్యవహరిస్తానంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ లేకపోవడంతో తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును గెలిపించేందుకు టీమిండియాపై వచ్చిన ఒత్తిడులను తట్టుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ మీడియాతో మాట్లాడాడు.