Asia Cup 2018 : Wishes Pour In For India But Questions Remain Over Middle-Order Woes

2018-09-29 225

India beat a spirited Bangladesh by three wickets in a last-ball thriller to retain the Asia Cup. Wishes Pour In For India But Questions Remain Over Middle-Order Woes
#indiavsbangladesh
#indiavspak
#msdhoni
#asiacup2018
#dhoni
#dhavan
#rohitsharma

ఆసియా కప్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో భారత్ విజేతగా నిలిచింది. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియానే కప్‌ను గెలిచింది. ఈ క్రమంలో శుక్రవారం బంగ్లా‌దేశ్‌తో జరిగిన హోరాహోరీ సమరంలో మూడు వికెట్ల తేడాతో ఏడోసారి ఆసియా కప్‌ను చేజిక్కుంచుకుంది. టోర్నీ ఆద్యంతం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు.. ఫైనల్‌లో కాస్త తడబడింది.