India opener Shikhar Dhawan on Thursday (September 27) said there was "no shame" in his disastrous run of form in the Tests against England as his plans did not work out despite giving his all. Dhawan, whose place in the Test team is under threat for the home series against the West Indies, seemed about a possible .
#asiacup2018
#bangladesh
#shikhardhawan
#England
#WestIndies
#India
ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమిండియా ఆడుతోన్న ప్రతిష్టాత్మక సిరీస్ ఆసియా కప్. లీగ్ దశను ముగించుకుని సూపర్ 4దశ దాటి ఫైనల్‌లో అడుగుపెట్టింది టీమిండియా. ఈ క్రమంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం జరగనున్న నేపథ్యంలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తోటి ఆటగాళ్లందరికీ కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్ కోసం జరుగుతున్న పోరులో బంగ్లాదేశ్ జట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వేయొద్దని సూచించాడు.