Pak’s horrifying show in the 2018 Asia Cup took a tool on skipper Sarfraz Ahmed, who revealed that he did not sleep for six days. A batting failure coupled with poor fielding resulted in Pak losing their must-win game against Bangladesh by 37 runs in their last Super Four match on Wednesday. Earlier, Pak had lost both their matches against arch-rivals India, but beat Afghanistan in a last-over finish.
#pakvsbangladesh
#indiavsafghanistan
#msdhoni
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma
ఆసియా కప్ టోర్నీ ప్రారంభానికి ముందు ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా భారత్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైన పాక్, బుధవారం సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.