Netizen Says Abhishek Bachchan Should Open Vada Pav Stall

2018-09-27 224

Troll says Abhishek Bachchan should open vadapav stall. A Twitter user blamed Abhishek Bachchan for Manmarziyaan’s box office run
#AbhishekBachchan
#Manmarziyaan
#aishwaryarai
#bollywood

బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళడు. అయినా కూడా ఈ చోటా బచ్చన్ కు సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పడం లేదు. ఈ విమర్శలని అభిషేక్ సహనంతో భరిస్తున్నాడు. విమర్శించే వారికి ఓపికగా సమాధానాలు ఇస్తున్నాడు. ఇటీవల అభిషేక్ బచ్చన్ మన్మార్జియా అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఆశించినంత జోరుగా ఈ చిత్ర వసూళ్లు కూడా లేవు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిషేక్ బచ్చన్ కు ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది.