After NOTA, Vijay will be next seen in Mythri Movies production's upcoming film.Now as per the latest source close to the development, Vijay has asked the producers to approach late Sridevi's daughter and Dhadak actress Janhvi Kapoor to play the female lead in the film. In fact, the actor is confident that she will agree to star opposite him.
#NOTA
#vijaydevarakonda
#Sridevisdaughter
#Dhadak
#JanhviKapoor
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సక్సెస్‌ల తర్వాత సూపర్ పవర్‌స్టార్ విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. బాక్సాఫీస్ వద్ద స్టార్ స్టామినా పెరిగింది. కెరీర్ గ్రాఫ్ తారాజువ్వలా దూసుకుపోయింది. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. త్వరలో మైత్రీ మూవీస్ రూపొందించే ఓ సినిమాకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. అదేమిటంటే..