ASIA CUP 2018 : 3 Reasons Why India Couldn't Win Against Afghanistan

2018-09-26 270

Dhoni lost the toss and Afghanistan sent India to bowl first. In the first innings, Afghanistan's batting was led by Mohammad Shahzad's century.
#indiavsafghanistan
#msdhoni
#mohammadshahzad
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma


ఆసియా కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టీమిండియాకు అఫ్గాన్‌తో మ్యాచ్ గెలవడం పెద్ద విషయమేమీ కాదనిపించింది. ఇప్పటికే ఫైనల్ వెళ్లేందుకు టీమిండియా స్థానం ఖరారవడంతో.. నామమాత్రమైన మ్యాచ్‌లో ఆడనున్న జట్టులో మార్పులు చేసింది. ఇన్ని మార్పులు చేపట్టినప్పటికీ భారత్ గెలవలేకపోవడంపై 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.