ASIA CUP 2018 : India vs Afghanistan Best Memes Of The Match

2018-09-26 162

Afghanistan bowled India out off the penultimate ball of the game to earn a thrilling tie in the Asia Cup in Dubai.
#indiavsafghanistan
#msdhoni
#mohammadshahzad
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma

యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌ సూపర్-4లో టీమిండియాకు ఊహించని ఫలితం ఎదురైంది. టోర్నీలో భాగంగా మంగళవారం దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధిస్తుందని అనుకుంటే, మ్యాచ్‌ అనూహ్యంగా టైగా ముగిసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. అనంతరం 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.