ASIA CUP 2018 :Twitter Criticizes KL Rahul For Wasting The Review As MS Dhoni Could Not Use It

2018-09-26 373

Mahendra Singh Dhoni, leading India for the 200th time in ODIs, failed to make a mark with the bat against Afghanistan in their final Super Four match of 2018 Asia Cup at Dubai on Tuesday.
#indiavsafghanistan
#msdhoni
#mohammadshahzad
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma


ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం అఫ్గానిస్తాన్‌xటీమిండియా మధ్య జరిగిన మ్యాచ్‌ టై గా ముగిసింది. మ్యాచ్ ఆరంభం కాకముందు నుంచే విజయం టీమిండియాదే అనుకున్న అభిమానులంతా ఫలితం పట్ల నిరుత్సాహానికి గురైయ్యారు. అనూహ్యంగా ఓటమి అంచులదాకా వెళ్లి స్కోర్‌ సమంచేసి 'టై' తో ముగించడంతో సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.