Samantha Akkineni who is currently enjoying her vacation in Spain with her husband Akkineni Naga Chaitanya and Akhil Akkineni, has posted a pic of her on Instagram.” But now the actress is being trolled by Akkineni fans for her red short dress.
#SamanthaAkkineni
#AkkineniNagaChaitanya
#AkhilAkkineni
#nagarjunaakkineni
#tollywood
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన భర్త, టాలీవుడ్ స్టార్ నాగ చైతన్యతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇద్దరూ కలిసి స్పెయిన్ దేశంలో పర్యటిస్తున్నారు. తమ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా రెడ్ కలర్ పొట్టి డ్రెస్సు ధరించిన సమంత హాట్ లుక్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దానికి ఇన్నర్ పీస్ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ ఫోటోపై అక్కినేని అభిమానులు మండి పడుతున్నారు. ఈ ఫోటో చాలా చండాలంగా ఉంది, ఇలాంటి ఫోటోల్లో నిన్ను చూడాలనుకోవడం లేదు, వెంటనే ఈ ఫోటో తీసేయ్ అంటూ కొందరు మండి పడుతున్నారు.