Indian skipper Virat Kohli was bestowed with Rajiv Khel Ratna award by Indian President Ram Nath Kovind in a ceremony held at Rashtrapati Bhavan, Delhi, on Tuesday.
#ViratKohli
#ajivKhelRatnaaward
#Ram Nath Kovind
#SaikhomMirabaiChanu
#ManjeetSingh
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం జరిగిన జాతీయ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో విరాట్ కోహ్లీ ఈ అవార్డుని అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి కోహ్లీ తల్లితో పాటు భార్య అనుష్క శర్మ కలిసి హాజరయ్యాడు.