ASIA CUP 2018 : India vs Afghanistan : Super Four Match Ends With A Tie Score Of 252

2018-09-26 329

Afghanistan bowled India out off the penultimate ball of the game to earn a thrilling tie in the Asia Cup in Dubai.
#indiavsafghanistan
#msdhoni
#mohammadshahzad
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma

ఆసియాకప్‌లో భారత్‌కు ఊహించని ఫలితం. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో విజయం ఖాయం అనుకున్నా.. మ్యాచ్‌ అనూహ్యంగా టైగా ముగిసింది. రాయుడు, రాహుల్‌ మెరిసినా 253 పరుగుల ఛేదనలో భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. ఛేదనలో భారత్‌కు రాహుల్‌, రాయుడు మెరుపు ఆరంభాన్నిచ్చారు.