రాఫెల్ డీల్ : రాబర్ట్ వాద్రా పై సంచలన వ్యాఖ్యలు చేసిన గజేంద్ర సింగ్ షెకావత్

2018-09-25 596

Adding a fresh twist to the ongoing row over the Rafale jet deal, the ruling BJP on Monday dragged Congress-led United Progressive Alliance (UPA) chief Sonia Gandhi's son-in-law Robert Vadra's name, alleging that the latter was keen to get the defence deal to help his businessman friend.The allegations were made by Union Minister and senior BJP leader Gajendra Singh Shekhawat, who said that Vadra wanted to help his businessman friend Sanjay Bhandari so the previous UPA government led by the Congress party wanted to seal the Rafale defence deal with France.
#Rafaledefence
#SanjayBhandari
#UPA
#RobertVadra
#GajendraSinghShekhawat
#France
#Congressparty

రాఫెల్ డీల్ వ్యవహారం రాజకీయపార్టీలను కుదిపేస్తోంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అయితే రాఫెల్ వ్యవహారం రోజుకో మలుపుతీసుకుంటుంది. మొన్న రిలయన్స్ డిఫెన్స్ పేరును భారత ప్రభుత్వం ప్రతిపాదిచిందని చెప్పి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే సంచలన ప్రకటన చేసి భారత ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టేశాడు. అంతలోనే దిద్దుబాటు చర్యలకు దిగిన మోడీ సర్కార్.. డీల్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాజాగా ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన స్నేహితుడు వ్యాపారవేత్త సంజయ్ భండారీకి రాఫెల్ డీల్ కుదుర్చేలా ప్లాన్ చేశారని కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.

Videos similaires