Asia Cup 2018: Ind vs Pak : Pak Fans Tweets Video On Team Loss

2018-09-25 314

loss catches didn’t help the cause of Paki team and that is what Sarfraz said after the match. He said that even though his team was a small total, early wickets could have put India under pressure but the way Rohit and Shikhar played the match went away from them in a matter of first 10 overs.
#asiacup2018
#india
#cricket
#Shikhar
#Rohit

భారత క్రికెట్ అభిమానులు ప్రస్తుతం విజయానందంలో ఉన్నారు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత జట్టు చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై రెండు సార్లు విజయం సాధించడమే ఇందుకు కారణంగా. టోర్నీలో భాగంగా లీగ్ మ్యాచ్‌లో పాక్‌పై రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.