Kiara Advani Bagged Another Movie In Bollywood

2018-09-25 22

Kiara Advani has bagged another feather in her cap! She has been roped in as female lead in the Hindi remake of the Telugu film, Arjun Reddy, directed by Sandeep Vanga. The actress tells BT, “Arjun Reddy has always been one of my favourite films. There are so many shades to the heroine’s character. I’m very excited about this opportunity.”
#arjunreddy
#SandeepVanga
#kiaraadvani
#dhruv
#varma
#luststories

తెలుగు వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వెర్షన్‌ను కూడా హ్యాండిల్ చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీకి హీరోయిన్‌గా కియారా అద్వానీని ఫైనలైజ్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాకు ఫస్ట్ ఆప్షన్ కియారా అని సందీప్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఆగస్టులోనే ఆమెతో సంప్రదింపులు జరుపుగా డేట్స్ అడ్జెస్ట్ కాలేక తారా సుతారియాను తీసుకోవాలనుకున్నారు. ఇపుడు తారా సుతారియా తప్పుకోవడంతో.... కియారా డేట్స్‌కు అనుగుణం మార్పులు చేసి ఆమెనే ఫైనలైజ్ చేశారు.