Indian skipper for the Asia Cup Rohit Sharma notched up his 19th hundred in ODI cricket and in the process, he achieved some great milestones. He became the ninth Indian cricketer to complete 7,000 runs in the format and also got to 300 sixes in International cricket, a feat achieved only by six cricketers previously.The 31-year-old also completed 5,000 runs as an opener and became the second fastest in ODI history to get there.
#Rohitsharma
#5000runs
#opener
#odi
#asiacup2018
#dhoni
ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో పాకిస్థాన్ జట్టుపై ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన సెంచరీ అనేక మైలురాళ్లను సాధించిపెట్టింది. దుబాయి వేదికగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ (111 నాటౌట్), శిఖర్ ధావన్ (114) సూపర్ సెంచరీలతో రాణించడంతో పాక్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.