Bigg Boss Season 2 Telugu: Mahesh Kathi Comments On Kaushal

2018-09-24 717

‘Most and irrational guy on BB2 is Kaushal. Wish he wins BB2 and proves how we are.’ Mahesh Kathi tweeted.Nannu Dochukunduvate movie team visits Bigg Boss2 house. Sudheer Babu funny conversation with House mates
#biggboss2
#kaushal
#biggboss2telugu
#samratreddy
#rollrida
#maheshkathi


బిగ్‌బాస్ తెలుగు 2' చివరి దశకు చేరుకుని మరో వారం రోజుల్లో విన్నర్ ఎవరో తేలిపోనున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్‌ను సపోర్ట్ చేస్తున్న కౌశల్ ఆర్మీ.... బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ మాత్రమే అని, ఎక్కువ మంది మద్దతు ఉన్న అతడు మాత్రమే బిగ్‌బాస్ టైటిల్‌కు అర్హుడు అంటూ సోషల్ మీడియాలో భారీగా కాంపెయిన్ చేయడంతో పాటు కౌశల్‌కు మద్దతుగా 2కె రన్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు. కౌశల్‌ విన్నర్ కాకుండా కుట్రలు జరుగుతున్నాయని ముందు నుండి ఆరోపిస్తున్న కౌశల్ ఆర్మీ.... ఏదైనా తేడా వస్తే తమ తడాఖా చూపిస్తామని సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు.