Virat Kohli Enjoys His Lunch Date With Anushka Sharma At His Own Restaurant

2018-09-24 189

Virat captioned the pictures as, “Great lunch today at @nueva.world, food was outstanding and company couldn't have been better. Great place for food lovers like us.
#Favourite
#Nueva
#viratkohli
#cricket
#india
#teamindia
#indvspak

పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఆటతోనే కాదు. సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ అభిమానులను పలకరిస్తూనే ఉంటాడు. ఏ మ్యాచ్‌లు లేకపోతే కుటుంబంతో సరదాగా గడిపేసే కోహ్లీ.. ఆసియా కప్ టోర్నీకి దూరం కావడంతో ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని అతని సొంత రెస్టారెంట్‌లో కుటుంబంతో కలిసి డిన్నర్ చేశాడు. ఆ ఫొటోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు కోహ్లీ.