In the 47-year history of ODI cricket, only 40 batsmen have breached the mark of 7000 career runs. Rohit Sharma, the Indian stand-in skipper, is the latest entrant to the 7000-run club. Accumulating 7000 runs in ODIs is indeed a great achievement and scoring it in less than 200 innings makes it much more special.
#asiacup2018
#viratkohli
#rohitsharma
#cricket
#india
#teamindia
#indvspak
47 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో కేవలం 40 మంది బ్యాట్స్మెన్ మాత్రమే 7000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. తాజాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వన్డేల్లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
అంతేకాదు ఈ మైలురాయిని సాధించేందుకు అత్యంత తక్కువ ఇన్నింగ్స్ (181) తీసుకున్న ఐదో బ్యాట్స్మన్గా రోహిత్ శర్మ నిలిచాడు. అతడికంటే ముందు హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా, 150), విరాట్ కోహ్లీ (ఇండియా, 161), ఏబీ డివిల్లీర్స్ (దక్షిణాఫ్రికా, 166), సౌరవ్ గంగూలీ (ఇండియా, 174) ఉన్నారు.