3000కి.మీ కు చేరుకున్న జగన్ పాదయాత్ర...చలాకీ నడక వెనుక రహస్యం ఇదేనట!

2018-09-24 1

వైసిపి అధినేత,ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేటి చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం మూడు వేల కిలో మీటర్లకు చేరుకుంది. పాదయాత్ర ఆరంభించి 269 వరోజు ఆయన విజయనగరం జిల్లాలో ఈ మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకోబోతున్నారు.

Videos similaires