Mahendra Singh Dhoni keeps proving time and again that he's one of the sharpest cricketing brain and his success rate with the Decision Review System (DRS) is testimony to the same. Ironically, MS Dhoni - who has been one of the staunch critics of the referral system - has hardly got his calls for the review wrong. Dhoni's presence behind the stumps has ensured India have been the most successful side in terms of success with the DRS.
#asiacup2018
#msdhoniDRS
#rohitsharma
#DRS
#Dhoni
#indiateam
#imamulhaq
కెప్టెన్లకే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు మహీ. మైదానంలోని వికెట్ల వెనుక ఎంత చురుగ్గానో కనిపించే మహేంద్రసింగ్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని సూచనలేనిదే టీమిండియా కెప్టెన్ రివ్యూకి వెళ్లే సాహసం దాదాపు చేయడు. దీనికి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే కాదు.. తాజాగా ఆసియా కప్‌లో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తున్న రోహిత్ శర్మ కూడా మినహాయింపు కాదని తేలిపోయింది.