అరకు ఎమ్మెల్యే కాల్చివేత నేపథ్యంలో జగన్ కు భద్రత పెంపు

2018-09-24 4

YSR Congress party chief YS Jagan Mohan Reddy responded on MLA Kidari Sarveswara Rao and former MLA Siveri Soma by .Police are making more efforts to secure the safety of the YCP President, Opposition Leader YS Jaganmohan Reddy in the wake of the of Araku MLA. Jagan Pradayatra present continuing in the Visakhapatnam district where Maoists attack happend
#MLAKidarisarveswaraRao
#YSRCongress
#YSJaganMohanReddy
#siverisoma
#visakhapatnam
#andhrapradesh


మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోము మృతి చెందడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన ఈ దాడిని ఖండించారు. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు

Videos similaires