Asia cup 2018 : Ind vs Pak : Centurions Rohit and Dhawan Put India In Final

2018-09-24 101

Centuries from Rohit Sharma and Shikhar Dhawan saw India to a record nine-wicket win over fierce rivals that sealed their spot in the Asia Cup final. Shoaib Malik (78) made a second successive half-century in the Super Four encounter in Dubai on Sunday, but could only post 237/7.
#Asiacup2018
#shikhardhawan
#india
#rohitsharma
#ShoaibMalik
#immamulhaq


ప్రతిష్టాత్మకమైన టోర్నీ.. ఆసియా కప్‌లో టీమిండియా దూసుకుపోతోంది. లీగ్ దశ, సూపర్ 4లో కలిపి ఆడిన 3 మ్యాచ్‌లలో హాంకాంగ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను వరుసగా చిత్తు చేస్తూ ఆదివారం మ్యాచ్‌కు సిద్ధమై పోయింది. ఈ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌తో రెండో సారి తలపడనుంది. టోర్నీలో భీకర ఫామ్‌తో పోరాడుతున్న టీమిండియాతో పోటీగా పాకిస్తాన్ నిలిచి గెలుస్తుందా అనేది వేచి చూడాల్సిందే.