Asia Cup 2018 : MS Dhoni Out For Duck By Ehsan Khan

2018-09-22 323

MS Dhoni out for DUCK by Ehsan Khan. Ehsan Khan traps the big fish! MS Dhoni departs for duck after edging the ball, which falls straight into the glove of Scott McKechnie.
#msdhoni
#hongkong
#asiacup 2018
#EhsanKhan


ఇహ్సన్ ఖాన్.... హాంకాంగ్‌కు చెందిన ఈ స్పిన్నర్ మొన్నటి వరకు పెద్దగా ఎవరికి తెలియదు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని డౌకట్ చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌పై టీమిండియా కష్టపడి గెలిచిన సంగతి తెలిసిందే.