Hailing his team's "clinical performance" against Bangladesh, India skipper Rohit Sharma said they would look to replicate the show in Sunday's (September 23) Super Four Asia Cup 2018 match against arch-rivals Pakistan here. Rohit played another classy after comeback man Ravindra Jadeja picked up a four-wicket haul to set up a seven-wicket win in their opening Super Four match on Friday (September 21).
#Asiacup2018
#RavindraJadeja
#RohitSharma
#Bangladesh
#cricket
#SuperFourAsiaCup2018
ఆసియా కప్ టోర్నీలో భాగంగా జరుగుతున్న సూపర్-4లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను సరికొత్తగా మొదలుపెడతామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టు ప్రదర్శనపై రోహిత్‌శర్మ సంతోషం వ్యక్తం చేశాడు.